Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహితపై జనసేన నేత దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:54 AM విజయనగరంGeneral
వివాహితపై జనసేన నేత దాడి - Udayam
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కొత్తగూడెంలో వివాహిత పట్ల జనసేన నేత ఎడ్ల సుధాకర్ అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా, నిందితులను వెంటనే వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...