వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన దశరథ్ కుమారుడి వివాహ విందు వేడుకకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ముకుంద అశోక్, సురేందర్, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ రామచంద్రయ్య, కౌన్సిలర్లు రవికుమార్, శశాంక్ రెడ్డి, ఆంజనేయులు, నరేష్ యాదవ్ పాల్గొన్నారు
Comments
Loading comments...

