Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకలో మందడి సరోజ్ రెడ్డి

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 3:19 PM మహబూబ్‌నగర్General
వివాహ వేడుకలో మందడి సరోజ్ రెడ్డి - Udayam
భూత్పూర్ మండలంలోని వెలికిచర్ల గ్రామానికి చెందిన బోయిని రాములు కూతురు వివాహానికి హై కోర్టు న్యాయవాది, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి సరోజ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...