Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 8:15 PM గుంటూరుGeneral
వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్ - Udayam
గుంటూరు లాలుపురం గ్రామంలో తన వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో వరుడు సాయి కుమార్ సుమారు 20 లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్‌లో ఆకాశంలో నూతన వధూవరులు చక్కరలు కొట్టారు. వధూవరులు, వారి కుటుంబ సభ్యుల హెలికాప్టర్ విహారాన్ని ఆసక్తిగా గ్రామ ప్రజలు తిలకించారు.

Comments

G
Loading comments...