వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఆన్‌లైన్‌లో విత్తనాల వివరాల నమోదుకు గురువారం చివరి తేదీ అని వ్యవసాయ అధికారి వీరన్న తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు వివరాలను విత్తన వ్యాపారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.
విత్తనాల వివరాలు నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ వర్తిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

