Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విస్తృతంగా డంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన SI

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 9:05 AM విజయనగరంGeneral
విస్తృతంగా డంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన SI - Udayam
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్‌ పేట జంక్షన్‌ వద్ద స్తానిక SI శివప్రసాద్‌ శుక్రవారం రాత్రి విస్తృతంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. వాహన చోదకులకు బ్రీత్‌ అనలైజర్‌తో శ్వాస నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మద్యం సేవించి పట్టుబడిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...