వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడి SI బి.లోకేశ్వరరావు శుక్రవారం సాయంత్రం సిబ్బందితో కలిసి విజయనగరం - రాజాం రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనాల్లో మత్తు పదార్ధాల రవాణా నేరమని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సరైన పత్రాలు లేని ఎనిమిది మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. మద్యం సేవించకుండా, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు.
Comments
Loading comments...

