వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర వైసిపి కార్యదర్శి, రాజాం సమన్వయకర్త సూర్యనారాయణ రాజు ఆద్వర్యంలో ఆదివారం గుర్ల మండలం గుజ్జంగివలసలో వైసీపీ విసృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత, ప్రజా సమస్యలపై చర్చించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు బొత్స సందీప్ పాల్గన్నారు.
Comments
Loading comments...

