Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విష సర్పం కాటు వేసి వృద్దుడు మృతి

Follow Udayam on Google
K. Anuradha Oct 03, 2026 10:56 AM శ్రీకాకుళంGeneral
విష సర్పం కాటు వేసి వృద్దుడు మృతి - Udayam
వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురానికి చెందిన ఆర్‌.ఎస్‌. బోడయ్య (74) పాముకాటుతో మృతి చెందారు. పొలంలో పశువులను మేతకు తీసుకెళ్లిన సమయంలో పాము కాటేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బోడయ్య మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బోడయ్య మృతితో శివరాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...