వార్తలకు తిరిగి వెళ్లండి

కొండేపి మండలం ఆనకర్లపూడిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేజీ మస్తాన్, వెంకటేశ్వర్లు కరువు పరిస్థితులపై పర్యటించారు. గ్రామస్థుల ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకోగా, పనులు లేక, ఉపాధి హామీ పనులు సక్రమంగా కల్పించక జీవనం కష్టంగా ఉందని తెలిపారు.
ఉపాధి హామీ పనులను విస్తృతంగా కల్పించి, రోజుకు కనీస వేతనం రూ.600 చెల్లించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

