Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో ముమ్మరంగా విజిబుల్ పోలీసింగ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 07, 2026 11:53 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో ముమ్మరంగా విజిబుల్ పోలీసింగ్ - Udayam
పుట్టపర్తిలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు బీట్ గస్తీ, పెట్రోలింగ్, డ్రోన్ నిఘా, ముమ్మర తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఏటీఎంలు, రద్దీ కూడళ్లలో నిరంతరం నిఘా ఉంచారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ప్రజా భద్రతే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...