Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వం నేషనల్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Billa Santosh Kumar Aug 16, 2026 11:40 AM జాతీయంGeneral
విశ్వం నేషనల్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
విశ్వం నేషనల్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్లు జాతీయ పతాకాన్ని ఎగరవేసి అనంతరం జాతీయగీతం ఆలపించారు. విద్యార్థుల దేశభక్తి వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్లు శ్రీధర్, రఘురాజ్, శ్రీకాంత్, హెడ్మాస్టర్ రజిని, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...