Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్రాంత ఉపాధ్యాయుడు ఆకస్మిక మృతి

Follow Udayam on Google
Mohammad Aug 24, 2026 1:14 PM అనంతపురంGeneral
విశ్రాంత ఉపాధ్యాయుడు ఆకస్మిక మృతి - Udayam
గుత్తి పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు జీవారాజు సోమవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా జీవరాజు అనారోగ్యంతో బాధపడుతుండే వారిని కుటుంబ సభ్యులు తెలిపారు. జీవరాజ్ భౌతికాయానికి పలు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, పూర్వ విద్యార్థులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Comments

G
Loading comments...