వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్‌పై రజనీకాంత్‌కు అసూయ ఉందని జరుగుతున్న ప్రచారంపై విష్ణు విశాల్ స్పందించారు. అగ్రనటుడైన రజనీ తనపై లేనిపోని ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా రంగాన్ని వ్యక్తిగత శత్రుత్వంతో చూడటం సరికాదని విష్ణు విశాల్ అన్నారు. సినీ ప్రముఖుల పట్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఊహాగానాలను ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

