Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇక అత్యవసర సేవలే

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 11:02 AM అల్లూరి ఆంధ్రప్రదేశ్
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇక అత్యవసర సేవలే - Udayam
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ (INS Dega)లో సాధారణ పౌర విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అన్ని కమర్షియల్‌ విమాన సర్వీసులు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మారాయి. ఇక విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను భారతీయ నావికాదళ అవసరాలు, అత్యవసర పరిస్థితులు, వీఐపీ రాకపోకలకు మాత్రమే వినియోగించనున్నారు. 1981 నుంచి 2026 వరకు సుమారు 45 ఏళ్లపాటు సేవలందించింది.

Comments

G
Loading comments...