వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
విశాఖపట్నంలోని రుషికొండ వద్ద వైశాఖి డెవలపర్స్ ‘వైశాఖి స్కై 360’ పేరుతో జీ+48 అంతస్తుల జంట టవర్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. నగరం రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) మంజూరు కోసం వైశాఖి డెవలపర్స్ సంబంధిత అధికారులకు దరఖాస్తు చేశారు.
Comments
Loading comments...


