వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మరియు తన యొక్క కూతురు కనిపించలేదని వచ్చిన పిర్యాదు మేరకు పద్మనాభం పోలీస్ వారు వాళ్ళ కోసం విస్తృతంగా గాలించగా సదరు మహిళ మరియు కూతురిని క్షేమంగా అప్పగించారు
డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు పద్మనాభం పోలీస్ సిబ్బందిని అభినందించారు.
Comments
Loading comments...

