Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశారదన్‌ మహారాజ్‌కు పాలాభిషేకం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:05 PM వికారాబాద్General
విశారదన్‌ మహారాజ్‌కు పాలాభిషేకం - Udayam
కాడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ భూసేకరణలో పట్టా భూములను మినహాయించేందుకు కృషి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్‌ డా. విశారదన్‌ మహారాజ్‌కు గ్రామస్థులు పాలాభిషేకం చేశారు. కాడ్లాపూర్‌కు చెందిన 160 ఎకరాల పట్టా భూముల విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తిని నింపింది విశారదన్‌ మహారాజేనని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...