Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 5:43 PM విజయనగరంGeneral
విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి - Udayam
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కైలాం గ్రామానికి చెందిన గండి కామునాయుడు (40) విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కామునాయుడు ఉపాధి కోసం కుటుంబంతో పీఎంపాలెంకు వెళ్లాడు. తులసీనగర్ లేఅవుట్లో ఉంటున్నాడు. మద్యానికి బానిసై ఉరివేసుకున్నట్లు స్థానికులు చెబుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Comments

G
Loading comments...