వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తొలిసారిగా స్లమ్ రీడెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. విశాఖ వేలంపేటలో 50 ఏళ్లుగా సరైన నివాస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న 177 కుటుంబాల కోసం రూ.28.44 కోట్లతో అపార్ట్‌మెంట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
షియర్‌వాల్ టెక్నాలజీతో 12 అంతస్తుల్లో 177 యూనిట్లు నిర్మించి 9 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

