వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో దువ్వాడ, స్టీల్ ప్లాంట్, గాజువాక పోలీస్ స్టేషన్ల పరిధిలోని సస్పెక్ట్ షీట్ హోల్డర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇన్‌స్పెక్టర్ శ్రీ జి.డి. బాబు గారు మరియు పోలీసు అధికారులు సస్పెక్ట్ షీట్ హోల్డర్లతో మాట్లాడి, గత నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఇకపై ఎటువంటి నేరాలకు పాల్పడకుండా సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు.
Comments
Loading comments...

