వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ సెప్టెంబర్ 22 న గాదెరాజు ప్యాలెస్ , బీచ్ రోడ్డులో జరుగుతున్న సహజ వ్యవసాయ రైతు సదస్సు నిర్వహణ పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ ఆవిష్కరించారు.
ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

