వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీలో రూ.526.25 కోట్ల
పెట్టుబడులతో 10 ఐటీ ప్రాజెక్ట్లకు ఆమోదం లభించింది. విశాఖలో 2,500 సీట్లతో డెలాయిట్ ఆపరేషన్స్ సెంటర్కు రూ.43.75 కోట్లు, ముత్తూట్ ఫిన్కార్ప్ ఏఐ ఆపరేషన్స్ కోసం రూ.100 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో 7 క్వాంటం ప్రాజెక్ట్లు ఉండటం విశేషం.
Comments
Loading comments...

