Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UPI పేమెంట్లు బంద్ చేస్తాం.. ఏపీని తాకిన MDRపై వ్యతిరేకత

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 5:49 PM విజయనగరంవాణిజ్యం
UPI పేమెంట్లు బంద్ చేస్తాం.. ఏపీని తాకిన MDRపై వ్యతిరేకత - Udayam
పెట్రోల్ పంపుల్లో ఫిక్స్డ్ MDR(రూ.5)పై వ్యతిరేకత ఏపీని తాకింది. ఇది విధించొద్దని రాష్ట్ర పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేకపోతే OCT 15 తర్వాత బంకుల్లో UPI పేమెంట్లను నిలిపివేసి, నగదు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఇదే జరిగితే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో దాదాపు 5 వేల పెట్రోల్ బంకులు ఉండగా.. రోజుకు సగటున 1.8 కోట్ల UPI పేమెంట్స్ జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...