Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పు సాగు చేసే రైతులకు కన్నీళ్లు

Follow Udayam on Google
D ANAND RAO Sep 19, 2026 8:42 AM పార్వతీపురం మన్యంవాణిజ్యం
ఉప్పు సాగు చేసే రైతులకు కన్నీళ్లు - Udayam
వంటల్లో వాడే ఉప్పు అంటే శ్రీకాకుళం జిల్లా నౌపోడ ఏరియాలో పండిస్తున్న ఉప్పు గుర్తొస్తుంది దాన్ని సాగు చేసే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది ఎల్నినోతో వర్షాలు లేక భారీగా ఉప్పు పండించగా ధర పతనమైంది గతంలో టన్ను 2500-4000 ఉండగా ఇప్పుడు 1000లోపే (KG రూపాయి) పలుకుతోంది కొన్ని చోట్ల 60KGల బస్తాను 70కి వ్యాపారులు కొంటున్నారు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం జిల్లాల్లో ఉప్పును ఎక్కువగా పండిస్తారు.

Comments

G
Loading comments...