Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్‌గా హోవర్డ్ బఫెట్

Follow Udayam on Google
Sai Sep 18, 2026 4:21 PM జాతీయంవాణిజ్యం
బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్‌గా హోవర్డ్ బఫెట్ - Udayam
బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ పదవి నుంచి వారెన్ బఫెట్ వైదొలగడంతో, ఆయనను చైర్మన్ ఎమెరిటస్‌గా సంస్థ నియమించింది. బోర్డు డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. 1993 నుంచి డైరెక్టర్‌గా ఉన్న హోవర్డ్ బఫెట్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సుసాన్ డెక్కర్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...