వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో సెమీకండక్టర్ తయారీకి అవసరమైన కీలక మెటీరియల్స్, మౌలిక వసతుల స్థానిక సరఫరా వ్యవస్థ కోసం టాటా ఎలక్ట్రానిక్స్ పలు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. సుమిటోమో కెమికల్, ఇనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్, కెలింగ్టన్ ఇంజినీరింగ్, ఎనోమోటోతో ఒప్పందాలు చేసుకుంది.
అధిక స్వచ్ఛత రసాయనాలు, వాయువులు, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్‌పై భాగస్వామ్యాలు ఉంటాయి.
Comments
Loading comments...

