వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో హింస, నిబంధనల ఉల్లంఘనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నంబర్ ప్లేట్లు లేని వాహనాల కాన్వాయ్‌లు,కార్లపై నిలబడి ప్రచారం చేయడంపై పోలీసులను ప్రశ్నించింది.ఇలాంటి చర్యలతో భయపెట్టే వాతావరణం ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది.
బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సూచించిన కోర్టు.డీయూఎస్‌యూ అభ్యర్థులు,విద్యార్థి సంఘాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

