Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో రూ.51 రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ 5G!

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 4:26 PM జాతీయంవాణిజ్యం
జియో రూ.51 రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ 5G! - Udayam
రోజుకు 1.5GB డేటా ఉన్న జియో ప్రీపెయిడ్‌ వినియోగదారులకు రూ.51 యాడ్‌-ఆన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ 5G అప్‌గ్రేడ్‌ అవకాశం ఉంది. దీంతో 3GB అదనపు డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ 5G ప్రయోజనం పొందొచ్చు. ఈ ప్యాక్‌ స్వతంత్రంగా పనిచేయదు. యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌, 5G ఫోన్‌, జియో ట్రూ 5G కవరేజీ తప్పనిసరి. బేస్‌ ప్లాన్‌ వ్యాలిడిటీని బట్టి రూ.101, రూ.151 యాడ్‌-ఆన్‌లు కూడా వర్తిస్తాయి.

Comments

G
Loading comments...