వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో నగరాలను మించి టైర్-2, టైర్-3 నగరాల్లో గృహాల ధరలు దూసుకెళ్తున్నాయి. సీఐఐ, నైట్ ఫ్రాంక్ సంయుక్త నివేదిక ప్రకారం 2021 నుంచి ఇళ్ల ధరలు సగటున 63 శాతం పెరిగాయి.
మౌలిక వసతులు మెరుగుపడటం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటంతో ఈ చిన్న నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Loading comments...

