వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస గిరిజన సంక్షేమ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ పాఠశాల గేటు ముందు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనకు మద్దతుగా తరలివస్తున్న వైసీపీ నాయకులను పోలీసులు పలుచోట్ల అడ్డుకొని అరెస్టు చేశారు.
మాజీ మంత్రులు బాలరాజు, పుష్పశ్రీవాణి, తదితరులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మారికవలసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Loading comments...

