Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో కూటమి ఆధిక్యం.. 38,935 ఓట్ల లీడ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 3:19 PM విశాఖపట్నంGeneral
విశాఖలో కూటమి ఆధిక్యం.. 38,935 ఓట్ల లీడ్‌ - Udayam
విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి తెదేపా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,37,740 ఓట్లు లెక్కించగా.. తెదేపాకు 80,964, వైకాపాకు 42,029, ఇతరులకు 13,374, కాంగ్రెస్‌కు 1,373 ఓట్లు వచ్చాయి. దీంతో తెదేపా 38,935 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం 120 డివిజన్లలో ఇప్పటివరకు కూటమి 27 స్థానాలు గెలుచుకోగా.. మరో 28 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...