Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో 17 మందికి CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:22 PM విశాఖపట్నంGeneral
విశాఖలో 17 మందికి CMRF చెక్కుల పంపిణీ - Udayam
విశాఖలో అనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందిన 17 మంది లబ్ధిదారులకు రూ.8.30 లక్షల సీఎంఆర్ఎఫ్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గణబాబు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని గణబాబు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...