Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తీరంలో ముగ్గురు చిన్నారులు గల్లంతు

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 6:49 PM విశాఖపట్నంGeneral
చిన్నారులు గల్లంతు కావడం అత్యంత బాధాకరమన్న హోం మంత్రి అనిత. ఘటనపై జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి అనిత. చిన్నారుల గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. గాలింపు చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించిన మంత్రి. తీర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని మంత్రి అనిత సూచన.

Comments

G
Loading comments...