Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ సిటీ నుండి సుమారు 250బస్సులు జలహారతి కార్యమానికి తరలింపు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 10:58 PM విశాఖపట్నంGeneral
విశాఖ సిటీ నుండి సుమారు 250బస్సులు జలహారతి కార్యమానికి తరలింపు - Udayam
గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జలహారతి కార్యక్రమం సందర్భంగా, విశాఖపట్నం జిల్లా నుండి సుమారు 250 బస్సులను పాయకరావుపేటకు తరలించడం జరుగుతుంది. ఈ కారణంగా విశాఖపట్నం నగరంలో సాధారణంగా అందుబాటులో ఉండే బస్సుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

Comments

G
Loading comments...