వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలోని HPCL రిఫైనరీలో పిచ్ ఇంటర్మీడియట్ స్టోరేజ్ ట్యాంకులో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఫైర్ అండ్ సేఫ్టీ బృందం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. రిఫైనరీలోని అన్ని యూనిట్లు యథావిధిగా పనిచేస్తున్నాయని పేర్కొంది.
Comments
Loading comments...

