వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ మూతుకుమిల్లి శ్రీ భరత్ గారికి విశాఖ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం రి.నెం.500/82 అధ్యక్షులు కోడూరు గణపతిరావు ప్రధాన కార్యదర్శి నరవ పైడిరాజు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కోట నరేష్ మరియు ప్రధాన కమిటీ సభ్యులు కలిసి నాయి బ్రాహ్మణులు
ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారిని కోరడం జరిగినది
Comments
Loading comments...

