Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎం. వి. వి. ఎస్ మూర్తి వర్ధంతి కార్య క్రమాలు

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 4:02 PM విశాఖపట్నంGeneral
విశాఖ ఎం. వి. వి. ఎస్ మూర్తి వర్ధంతి కార్య క్రమాలు - Udayam
విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ చోడే వెంకట పట్టాభిరామ్ గారు అధ్యక్షతన విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి మరియు డా. యం.వి.వి.యస్. మూర్తి గారి వర్ధంతి కార్యక్రమలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో మహిళామణులు హాజరయ్యారు

Comments

G
Loading comments...