Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బీచ్‌లో సీఎం చంద్రబాబు శ్రమదానం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:25 PM విశాఖపట్నంGeneral
విశాఖ బీచ్‌లో సీఎం చంద్రబాబు శ్రమదానం - Udayam
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర’ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్‌లో పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి సీఎం చంద్రబాబు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అక్కడ చిరు వ్యాపారులను పలకరించి, కష్టాల్లో ఉన్న ఓ మహిళకు పింఛను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...