Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ బీచ్‌ రోడ్డుపై రెడ్‌ సైకిల్‌ ట్రాక్‌.. నగరానికి కొత్త ఆకర్షణ

Follow Udayam on Google
Ram Sep 09, 2026 7:18 PM జాతీయంGeneral
విశాఖ బీచ్‌ రోడ్డుపై రెడ్‌ సైకిల్‌ ట్రాక్‌.. నగరానికి కొత్త ఆకర్షణ - Udayam
విశాఖలో నేవల్‌ కోస్టల్‌ బ్యాటరీ నుంచి సాగర్‌నగర్‌ వరకు ఏర్పాటు చేసిన రెడ్‌ సైకిల్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, కాలుష్య నియంత్రణ, పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ ట్రాక్‌ను నిర్మించింది. ఉదయం వేళల్లో ట్రాక్‌ అందంగా కనిపిస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ సమస్యను క్రమంగా పరిష్కరిస్తే ట్రాక్‌ మరింత ఉపయోగకరంగా మారనుంది.

Comments

G
Loading comments...