Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పౌర విమాన సర్వీసులు నిలిచిపోతున్నాయి

Follow Udayam on Google
B RAJESH Aug 17, 2026 9:39 AM విజయనగరంGeneral
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పౌర విమాన సర్వీసులు నిలిచిపోతున్నాయి - Udayam
దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులకు నిరంతర సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు చెప్పే చారిత్రక ఘట్టం ఆసన్నమైంది. చిన్న రన్ వే, ఒక్క విమానంతో ప్రారంభమైన ఈ విమానాశ్రయం కాలక్రమేణా ఎంతో అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

Comments

G
Loading comments...