Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 1:07 PM విశాఖపట్నంGeneral
విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం - Udayam
విశాఖ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఎమ్మల్యే మాట్లాడుతూ పోలవరం, వెలుగొండ, భోగాపురం విమానాశ్రయం, బీచ్ కారిడార్ తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ముందుకు దూసుకు పోతున్న తమ కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక దురుద్దేశ్యంతో వైసీపీ నేతలు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నా రన్నారు.

Comments

G
Loading comments...