Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపములో నోట్ల కలకలం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 3:32 PM విశాఖపట్నంGeneral
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపములో నోట్ల కలకలం - Udayam
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్ల కలకలం రేపింది. పార్కు కు ఎదుట ఓ చోట కుప్పగా పడి ఉన్న చిరిగిన నోట్లు, కుప్పగా పడి ఉన్న నోట్లలో 500, 100, 50, 20, 10 నోట్లు గుర్తింపు... నోట్లతో పాటు ఎల్ఐసి రసీదులు, ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు కూడా లభ్యం....పోలీసులకు సమాచారం ఇచ్చిన మార్నింగ్ వాకర్స్...సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు....

Comments

G
Loading comments...