Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జూలో కొత్త అతిథుల సందడి

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:11 AM విశాఖపట్నంGeneral
విశాఖ జూలో కొత్త అతిథుల సందడి - Udayam
విశాఖ జూలో వన్యప్రాణుల సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. ఇటీవల పలు జంతువులు, పక్షులు జన్మించాయని పేర్కొన్నారు. కృత్రిమ పొదిగింపుతో 10 రెడ్ జంగిల్ ఫౌల్స్, మకావ్ పిల్ల, సహజంగా 3 హైనా పిల్లలు, 2 మార్మోసెట్స్, బైసన్‌ తదితరాలు జన్మించాయి. ఇవి ఆరోగ్యంగా ఉన్నాయని క్యూరేటర్ మంగమ్మ తెలిపారు.

Comments

G
Loading comments...