వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన కోట్ల విలువైన మిగులు భూముల విక్రయానికి ఎన్‌ఎల్‌ఎంసీ ఈ-ఆక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నిర్ణయం ప్రైవేటీకరణ వ్యూహంలో భాగమేనని, దీన్ని తక్షణమే నిలిపివేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
Comments
Loading comments...

