Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రైల్వేకు రూ.229 కోట్లు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 9:40 PM విశాఖపట్నంGeneral
విశాఖ రైల్వేకు రూ.229 కోట్లు - Udayam
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ కోచింగ్‌యార్డ్‌ ఆధునీకరణకు రైల్వేశాఖ రూ.229 కోట్లు కేటాయించింది. అదనపు ప్లాట్‌ఫామ్‌లు, రైల్వే లైన్లు నిర్మించి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ప్రస్తుతం 113 రైళ్ల ద్వారా రోజుకు 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆరు కొత్త ప్లాట్‌ఫామ్‌లు, ఆరు రైల్వే లైన్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లతో యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు.

Comments

G
Loading comments...