Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ: నెలకు రూ.5 వేలు.. నేడే చివరి రోజు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 6:48 AM విశాఖపట్నంGeneral
విశాఖ: నెలకు రూ.5 వేలు.. నేడే చివరి రోజు - Udayam
‘మై భారత్-ఎన్‌వైసీ’ వాలంటీర్ల దరఖాస్తు గడువును ఆగస్టు 27 వరకు పొడిగించినట్లు డిప్యూటీ డైరెక్టర్ జి. మహేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల యువత దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పాసై, 18 నుంచి 29 ఏళ్లలోపు ఉన్నవారు nyks.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి సమాచారం అందించబడుతుంది.

Comments

G
Loading comments...