Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి జూనియర్‌ వైద్యుల ఆందోళన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 11, 2026 3:01 PM విశాఖపట్నంGeneral
నేటి నుంచి జూనియర్‌ వైద్యుల ఆందోళన - Udayam
పెండింగ్‌ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంతో పాటు స్టైఫండ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు నేటి నుంచి దశలవారీ ఆందోళన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు OP, సాధారణ వైద్య సేవలను నిలిపివేయనున్నారు. అత్యవసర సేవలు కొనసాగుతాయి. KGH, AMC పరిధిలో 600-650 మంది PG, UG, SR వైద్యులు ఆందోళనలో పాల్గొంటున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా 35 మంది వైద్యులతో ప్రత్యామ్నాయ OP సేవలు అందించనున్నారు.

Comments

G
Loading comments...