వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యక్ష విధానంలో GVMC మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మేయర్ పీఠం కోసం కూటమి, YCP నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 120 వార్డులతో ఏర్పడనున్న కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి.
కూటమి ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తుండగా, వైసీపీ నుంచి వాసుపల్లి, విజయకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వారసుల రాజకీయ భవిష్యత్తుకు మేయర్ పదవిని వేదికగా మలిచే యత్నాలు సాగుతున్నాయి.
Comments
Loading comments...

