వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ డెయిరీ పాలతో పాటు పెరుగు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన నూతన ధరలు శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
లీటర్ ఫుల్ క్రీమ్ పాలు 71 రూపాయలకు, కిలో పెరుగు బకెట్ ధర వంద రూపాయలకు చేరింది. అరలీటర్ పాలు, పెరుగు కప్పుల ధరలు కూడా పెరిగాయి.
Comments
Loading comments...

